No ads uploaded for today.
: కరీంనగర్, జగిత్యాల, పెద్ద | ఎ పల్లి, సిరిసిల్ల ఉత్కంఠ... ఉత్కంఠ... ఇప్పుడు కేవలం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏం జరగబోతోంది..? అంతటా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ముగ్గురు ఎక్కడ కలిసినా ఇదే కేసుపై ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా ఉన్న ఈ కేసులో నేడు జరిగే పరిణామాలపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. నేడు ఏసీబీ విచారణకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరుకాబోతున్నా రు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారా అన్న ప్రశ్నలు అందిరి మదిలోనూ తొలుస్తున్నాయి. విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న టాక్ నడుస్తోంది. ఈ రోజు విచారణకు పిలిచిన ఏసీబీ... కేవలం ఎంక్వయిరీతోనే సరిపెడుతుందా...? లేదంటే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ప్రకటిస్తుందా...? అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. మరోవైపు జీఆర్ఎస్ పార్టీకి కీలక వ్యక్తి అయిన కేటీఆర్. ఒకవేళ నేడు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి. ? అసలే ముందు ముందు స్టానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమేంలో పార్టీని నడీపించే వారు ఎవరు అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నా యి. కేటీఆర్ కనుక జైలుకు వెళ్తే ఆయనకు ఎన్ని రోజులకు బెయిల్ రావచ్చు అన్న ఇంట్రస్టింగ్ కామెం ట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఫామ్ హౌజ్‌కు పరిమితమైన కేసీఆర్ ఈ పరి ణామంతో అయినా బయటకు వస్తారా...? ఇప్పుడిప్పుడే పాలిటిక్స్‌లో యాక్టివ్ అవు తున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ పగ్గాలు అప్ప * గిస్తారా...? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ప్రతి జిల్లాలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 150 ఎకరాల భూమి సేకరించాలి ప్రధాన మంత్రి కుసుం పథకం పై రైతులకు ప్రచారం కల్పించాలి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ రాష్ట్రంలో స్వశక్తి మహిళా సంఘాలచే 1000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ముధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ప్రజా భవన్ నుంచి మంత్రులు సీతక్క. కొండ సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సులానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సెర్ఫ్ స్పీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్నో సీఎం డి కృష్ణ భాస్కర్ తో కలిసి మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పై లెట్ బో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ స పస్ కాన్ఫరెన్స్ లో పెద్దపెల్లి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ ర్ప స్థానిక సంస్థల అదనపు ని క శ్రీ పాల్గొన్నారు. ట్ 4" ఏసీబీ నిర్ణయం ఎలా ఉండబోతోంది...? గ్గ త. ల [] క , ఫౌర్ములా ఈ-కారు'రీసులో " కేటీఆర్‌ను నేడు అరెస్ట్ చేస్తారా...? ఉుత్కం ఉమ్మడి జిల్లా వ్యా ర్పెప్తంగా మొదలైన చర్చ గ్ర 1... కసీఆర్ ఫామ్‌హౌజ్ వీడుతారా...! ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? కేడర్‌ను పట్టించుకునేది ఎవరు...?
01 19౯3 డ్ 2] చ ఒగ?7614 0౦ |గ (పైకి 1/1/1/1/1/1/. 19 | 2౧02౧ ౭౦౭౧|181౧౪1/౩. ౦0౦/౧ కరీంనగర్ గురువారం 09 జనవరి 2025 మహిళా సంఘాల దా స 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ క్యా పిటల్ న్యూస్, పెద్దపల్లి: రాష్ట్రంలో స్వశక్తి మహిళా కా 1500 మా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి వర్యులు భట్టి విక్రమార్మ మల్లు అన్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి బక్రమార్య మల్లు బుధవారం ప్రజా భవన్ నుంచి మంత్రులు సీతక్క కొండ సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సులానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ ష్, సెర్ఫ్ స్పీకపో దివ్య దవరాజన్, ట్రాన్స్సో ఫీ సఎం డి కృష్ణ భాస్కర్ తో కలిసి మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడిమో కాన్ఫరెన్స్ లో పెద్దపెల్లి జిల్లా నుంలి జిల్లా కలెక్టర్ కోయ (శ్రీ హర్ష స్థానిక స సంస్థల అదనపు కలెక్షర్ స కర్ శ్రీ తో కలిసి పాల్గోన్నారు. త్ర్య్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తే వే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని, రానున్న కొత్త విద్యుత్ పాలసీ నేపథ్యంలో ఇంధన, (గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని డ్రిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో కోటి ] మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ (ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లు లో ఆర్ధిక సహాయం కోసం బ్యాంకు అ్రైకారలతీ సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూమల్లో ప్లాంట్ లో ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో స శరన్ సమీపంలో మెగా వాటి విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు శ్ర్బుగా అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వివరాలను రెండు రోజుల లో |] సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా అటవీ అధికారి శివయ్య, సందిత అధికారులు పాల్గొన్నారు. ల ఫార్ములా ఈ-కారు రేసులో ఏం జరగనుంది? కేటీఆర్‌ను నేడు అరెస్ట్ చేస్తారా..? విచారణ చేసి వదిలిపెడుతారా...? = ఏసీబీ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? = ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలైన చర్చ = సిరిసిల్ల ఎమ్మెల్యే కావడంతో అక్కడి అభిమానుల్లో టెన్షన్ వాతావరణం = ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి...? = కేడర్‌ను పట్టించుకునేది ఎవరు...? = కవిత మరింత యాక్టివ్ అవుతారా... = కేసీఆర్ ఫామ్‌హౌజ్ వీడుతారా...! (తెలంగాణ క్యాపిటల్ న్యూస్, కరీంనగర్ ప్రతినిధి) ఉత్కంఠ.. ఉత్కంఠ.. ఇప్పుడు కేవలం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగానూ ఆదే వాతావరణం కనిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏం జరగబోతోంది..? అంతటా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ముగ్గురు ఎక్కడ కలిసినా ఇదే కేసుపై ఆసక్తికర 'చర్చ సాగిస్తున్నారు. నీఆ్రర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా ఉన్న ఈ కేసులో నేడు జరిగే పరిణామాలపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. నేడు విసీనీ విచారణకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరుకాబోతున్నారు. ఈ క్ట ఏసీబీ అధికారులు ఏం చెయబోతున్చారా అన్న ప్రశ్నలు అందిరి మదిలోనూ తొలుస్తున్నా యి. విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న టాక్ నడుస్తోంది. ఈ రోజు విచారణకు పిలిచిన ఏసీబీ.. కేవలం ఎంక్వయిరీతోనే సరిపెడు తుందా..? లేదంటే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ప్రకటిస్తుందా..? అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. మరోవైపు గీజర్ పార్టీకి "కీలక వ్యక్తి అయిన కేటీఆర్... ఒకవేళ నేడు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? అసలే మందు ముంద స్థానిక స సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. శ్ర క్రమంలో పార్టీని నడిపించే వారు ఎవరు అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. కేటీఆర్ కనుక జైలుకు వెళ్తే ఆయనకు ఎన్ని శ్రోజులకు బెయిల్ రావచ్చు అన్న ఇంట్రస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఫామ్‌హౌజ్‌కు పరిమితమైన కేసీఆర్ ఈ పరిణామంతో అయినా బయటకు వస్తారా..? ఇప్పుడిప్పుడే పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా...? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కీలక పరిణామాలు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా? హైకోర్టు తాజాగా కేటీఆర్ 5 క్వాష్ పిటిషన్ తిరస్కరించింది. దాంతో కీలక పరిణామా లు చోటుచేసుకున్నాయి. ఈ కేసును ఏసీబీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో. కేటీర్ విచారణ కోసం మరోసారి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే నేడు ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో ఏసీబీ అఫీషియల్స్ భేటీ కావడంతో ఉత్కంఠ మొదలైంది. కేటీఆర్ అరెస్ట్ ప్రచారం వేళ ప్రతీ పరిణామం ఆసక్తికరంగా మారుతోం ది. కేటీఆర్ ఏసీబీ విచారణపై సుప్రీంకోర్టు ను సైతం ఆశ్రయించారు. కాగా... కేటీఆర్ పిటిషన్ వేసే ముండే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఇటు తాను ఏసీబీ విచారణకు వెళ్లేందుకు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో మరో పిటిషన్ కేటీఆర్ వేశారు. దీని పైన బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో లాయర్‌తో విచారణకు హైకోర్టు అనుమతించలేదు. కాకుంటే ప చోట్ కూర్చొని విచారణను అడ్వకేట్ చూడొచ్చని, కానీ ఎందులోనూ తలదూర్చొద్దని సూచించింది. విచారణకు అరవింద్ అటు.. ఫార్ములా-ఈ రేసు తొలి ఒప్పందంలో స్వాన్యరర్గా కను న్్ నెక్ట్స్‌జెన్, దాని మాత్మ సంస్థ (సీన్ కో కార్యాలయాల్లో స్స్్సీ అధికారులు సోదాలు చేశారు. ప్రతి అంశాన్ని పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి విచారణ కోసం ఏసీబీ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నేడు కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారు. రెండో సెషన్‌కు స్పాన్సరర్ కంపెనీ ఫీజు చెల్లింపులు.. ఎవరి ఆదేశాలతో చేశారనే సమాచారాన్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు రాబట్టారు. అరవింద్ ఇచ్చిన వివరాల అధారిగా కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ సమాధానాల ఆధారంగా తదుపురి కేసీఆర్ మౌనం వీడుతారా..? ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారనే ప్రచారం మొన్నటివరకు సాగింది. ఇక ఇప్పుడు కేటీఆర్ అటు అరెస్ట్ తప్పదన్న అంచనాలతో... కేడర్‌ను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. కేటీఆర్ అరేస్టుతో అధినేత కేసీఆర్ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా..? అయితే పార్టీని నడిపించేంది ఎవరని తెలియాలంటే... కాలమే సమాధానం చెప్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విచారణను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏసీబీ అధికారులు ఈ కేసులో కేటీఆర్ ప్రమేయాన్ని నిర్ధారిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే.. ఏస్పీఖీ చేసులో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే... ఎప్పుడు బెయిల్ దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ తీరు చూస్తుంటే... రంత ఈజీగా బెయిల్ దక్కదన్న అనుమానాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే (క పార్టీకి కీలకం అనే చర్చ జరుగుతోంది. స్థానిక స సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధం "అవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయితే.. ఆ ప్రభావం పార్టీ కేడర్ మీద పడే చాన్స్ ఉంటుంది. వీటిని అధిగమిస్తూ ప్రతిపక్షపార్టీగా.. క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోపాలంటే స్థానికి స సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్తానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. దీం ఇప్పుడు పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో... ప్లాట్టని ఎవరు నడిపిస్తారన్యది గులాబీ "శిక్రలకు గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు... ఎమ్మెల్సీ కవిత పార్టీ బాధ్యతల్త్ బాధ్యతల్లో మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్న ప్రచార జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేస్పుటో అరెస్ట్ అయిన కవిత.. దాదాపు ఆరు నెలల తర్వాత రిలీజ్ అయ్యారు. విడుదలైనప్పటి నుంచి రాజకీయంగా యాక్టివ్ అయేందుకు ఏ అవకాశం దక్కినా వదులుకోవడం లేదు. ఓవైపు తెలంగాణ జాగృతి పేరుతో విలిభ కార్యక్రమాలను నిర్వహిస్తూనే కుల సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ కేడర్‌కు దగ్గరయ్యే కార్యాచరణ అ్రమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి ఎండగట్టేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. రైడు, మూడు నెలలుగా రాజకీయాల్లో.. కవిత తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవేళ తన సోదరుడు" కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లే కవిత మరింత యాక్టివ్ రోల్ పోషిస్తారని' గుసగుసలు వినిపిస్తున్నాయి. రు. ఈ కార్యక్రమాన్ని కాలేజీలో స్థానిక ప్రజాప్రతి వివరించారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా తాను ఈ గ్రామీణ విద్యార్థులకు నా కా. ౨|| కాట కలిసి బుధవారం స్థాయికి ఎదగడం ఎంతో స ౫ ఇక, ఉందని, ఇ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లంటి సేనా కార్యక్రమాలు చేపట్టడం తన బాధ్యతగా యూత అందిస్తా విజయరమణ రావు గారు మాట్లాడుతూ... గ్రామీణ భావిస్తున్నట్టు తెలిపారు. కాలేజీ ఏద్యార్థులు చదువుల ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తో పాటు క్రీడలు ఇతర అన్ని రంగాల్లో రాణించడం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తన వంతు సహకారం కృషి ఉంటుందని అన్చారు. గర్వంగా ఉందన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేం తెలంగాణ క్యాపిటల్ న్యూస్, సుల్తానాబాద్: సుల్తానా బాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 45 రోజులపాటు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తన "సౌంత ఖర్చులతో నిర్వహిస్తు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతం నుంచి ఉదయం పూట కాలేజీకి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కష్టంగా మారిందని అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని దుకు స్టూడెంట్స్ కష్టపడి చదవాలని ఆయన పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడ ల్ అధికారి కల్పన, మున్సిపల్ "చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసి చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, స్పోర్ట్స్ క్ష క్రబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు, గైస్ పాట్ట నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీచేసిన హైదరాబాద్ ఇన్దార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ॥ విద్యార్థులకు వివిధ రకాల సర్టిఫికెట్లు అందజేత తెలంగాణ క్యాపిటల్ న్యూస్, హైదరాబాద్: గోల్కొండలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల బాలురు -1 విద్యార్థులతో కలిసి బోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని ప్రస్తుతం ప్రతి రోజు అందించే మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. తమకి డైట్ చార్జిలు పెంచిన తరువాత నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులుకామన్ డైట్ మెనూ ను అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే మెనూ లో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తప్పవని హెచ్చరించారు.. విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు , ట్రంక్ బాక్స్ , (ట్రాక్స్ తదితర వస్తువులు అన్ని వచ్చాయా అని ఆరా తీశారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రత్యేక స్టడీ హౌర్స్, స్పెషల్ క్లాస్ లు తీసుకోవాలని సూచించారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో హైదరాబాద్ జిల్లా మంచి ప్రదర్శన కనబర్చాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, కార్వాన్ ఎమ్మెల్యే కైసర్ మోహినుద్ధిన్,ఇతర అధికారులు పాల్గొన్నారు. శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో (్రువీకరణ (సర్టిఫికెట్లను) పత్రాలను పంపిణీ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 50 శిశు సంరక్షణ కేంద్రాల్లో 2800 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఈరోజు 13880 మందికి వివిధ రకాల సర్టిఫికెట్ లు ఇవ్వడం జరిగింది..కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, కార్పొరేటర్ విజయారెడ్డి , యూనిసెఫ్ ప్రతినిదులు, ఇతర ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ శిశు కేంద్రాల్లో సంరక్షణ పొందుతున్న 13880 మందికి పైగా వివిధ రకాల గుర్తింపు , విద్యాపరమైన ,వారి కుల ,నివాస , ఆధార్ తదితర సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందిజిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్, అధికారులకు అభినందనలుససర్టిఫికెట్ పొందుతున్న వారికి భవిష్యత్ లో అంతా మంచే జరగాలని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న మీకు (ప్రభుత్వం అండగా ఉంటుంది.. భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఉపాధి ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది..ఇప్పుడున్న 50 శిశు విహార్ కేంద్రాల్లో 6 ప్రభుత్వం నడుపుతుంది.. మిగతావాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందిఇలాంటి (ప్రక్రియ దేశంలో ఎక్కడ జరగడం లేదు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా కాస్మోపాలిటన్ సిటీ అన్ని రకాల ప్రాంత ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థ లో ఉన్న వారికి ఆధారాలు ఉండలని జ్లా యంత్రాంగం పా్రతిష్టగా తీసుకుందిగుర్తింపు మనిషి ఐడెండిటీ మనం భవిష్యత్ లో బయటకు వెళ్ళినప్పుడు ఇది చాలా అవసరంఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియో గించుకోవాలని కోరుతున్నా మీరు మంచిగా చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుకు పోవాలి. ప్రభుత్వం అండగా ఉంటుంది.. సమా జంలో నాకెందుకు అనుకోకూడదు.. రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి... రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తున్నాయి..అర్భాన్స్ విషయంలో ప్రజా పాలన ప్రభుత్వం మంత్రులు అధికారులు సానుకూలంగా ఉంది .ఏదైనా సమస్య వస్తె పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నాం... ప్రజా సమస్యలు ఏమున్న మా దృష్టికి తీసుకురండి... ప్రభుత్వం ఏ కార్యక్ర మం తీసుకున్న ప్రజల భాగస్వామ్యం అవసరం. నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు పేదల విషయం లో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది. మహిళలు అన్ని రంగాల్లో ఆర్టిక శక్తిగా ఎదగాలి = మహిళల ఆర్థిక అభివృద్దికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే సత్యం తెలంగాణ క్యాపిటల్ న్యూస్, గంగాధర: మహాలక్ష్మి, జ్యోతి పథకాలతో ప్రభుత్వం మహిళలకు ఆర్ధిక చేయూతనందిస్తోంది. గంగాధర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక శక్తిగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం అందజేస్తుంది. చొప్పదండి నియోజకవర్జం లోని మహిళా సంఘాల అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తాము. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మరమత్తు పనులను స్వశక్తి సంఘాలకు అప్పగించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్ ను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, మహిళా సంఘాలకే అప్పగించడం జరిగింది. గంగాధర మండలంలో నాలుగు ఎకరాల్లో సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, తహసిల్దార్ మండలంలో ఎక్కడైనా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రపోజల్ పంపిస్తే, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తాం. గ్రామాల్లో మహిళా ఫో (| (| సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి (గ్రామ గ్రామాన అంచలంచెలుగా వివో సంఘ భవనాలను నిర్మిస్తాను. స్వశక్తి సంఘంలోని మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి చేయూతనందించడానికి ? 10 లక్షల బీమా సౌకర్యం (ప్రభుత్వం కల్పించింది. గంగాధర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం. కళ్యాణ లక్ష్మితో ఆరిక భరోసా కల్యాణ లక్ష్మితో పేద, మధ్యతరగతి కుటుం బాల్లోని అమ్మాయిల వివాహానికి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గంగాధర మండలంలోని వివిధ (గ్రామాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం మంజూరు అయింది. గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి అందజేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి,గంగాధర సింగిల్ విండో వైస్ ఛైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, ఎమ్మార్వో అనుపమ రావు, ఎంపీడీవో రామ్, ఏపిఎం పవన్, కాంగ్రెస్ పాగ్లీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి ; బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య ,పడ్నాల రాజన్న , దోర్చాల (శ్రీనివాసరెడ్డి, కర్ర విద్యా సాగర్ రెడ్డి, రాజు,పాల్గొన్నారు. నారాయణపూర్‌కు ఎల్లంపల్లి జలాలు గంగాధర మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును గంగాధర (గ్రామ రైతులు కలిసారు. నారాయణపూర్ జలాశయాన్ని నింపి పంటలకు సాగునీరు అందించాలని ఎమ్మె ల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల! సంబం ధిత శాఖ అధికారులతో మాట్లాడి ఎల్లంపల్లి జలాలను విడుదల చేయాలని కోరారు. నాలుగు రోజుల్లో ఎల్లంపల్లి నుండి నారాయణపుర్ రిజర్వాయర్ ను నింపుతామని హామీ ఇచ్చిన అధికారులు. తాము కోరగానే స్పందించి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ౬ అ ట్ర నా గ్గు = గ న తా గ న న = గ రా _ మ గ్ర ఇ కె క ్హ టి 11/౧/1/1/1/. 1918౧౮౭౧ ౭౦౭|౦|181౧౮'/౩.౦౦|) కరీంనగర్ గురువారం 9 జనవరి 2025 కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన బిజెపి ఎస్టి మోర్చా నేతలు అడ్డుకున్న పోలీసులు... ఎస్టి మోర్ట నేతల అరెస్ట్ తెలంగాణ క్యాపిటల్ న్యూస్, కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బిజెపి ఎస్టీ మోర్చా నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బిజెపి స్టేట్ ఆఫీసు పై కాంగ్రెస్ గుండాలు దాడిని ఖండిస్తూ బీజేపీ ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా కళ్యాణ్ నాయక్ పిలుపుమేరకు కరీంనగర్ ఎస్టి మోర్చ నేతలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి (శ్రీకాంత్ నాయక్, జిల్లా అధ్యక్షులు కట్ట రాజ్ కుమార్ లు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు . కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రౌడీయిజం చేసి ఇలాంటి దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదని, మా తడఖా కూడా చూపెడతామని హెచ్చరించారు. బిజెపి కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మానకొండూరు మండల ఎస్టీ మోర్చ అధ్యక్షులు ఎస్. అనిల్, వెస్ట్ జోన్ అధ్యక్షులు ఇస్లావత్ రవి నాయక్, కె. అవినాష్, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. మల్టీపర్పస్ పార్కు పనులు పరిశీలించిన సుడా చైర్మన్ నాణ్యతలో లోపాలున్నాయి ఇప్పటికైనా సరిదిద్దాలి కాంట్రాక్టర్, అధికారులకు సూచించిన సుడా చైర్మన్ తెలంగాణ క్యాపిటల్ (14 1 న్యూస్, కరీంనగర్: కౌ స్మార్ట్ సిటీ పనులలో భాగంగా కేంద్ర | ప్రభుత్వవాటా ట్వ క (| మరియు రాష్ట్ర |) | (| సా ప్రభుత్వ వాటా ధనం క | స్ | ము దాదాపు పదకొండు కోట్లతో పనులు చేపట్టిన మల్టీ పర్పస్ పార్కు పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. నాణ్యతలో లోపాలున్నాయని ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు అధికారులకు సూచించారు. ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని గతంలో చేసిన పొరపాట్లు చేస్తే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడువదని చూస్తూ ఊరుకోమని కాంట్రాక్టర్ ను అధికారులను హెచ్చరించారు. హంపి తియెటర్ వెనక వారసత్వ కట్టడం మల్టీ పర్పస్ పాఠశాల దెబ్బతిని ఉందని దాన్ని కొంత తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సుడా చైర్మన్ వెంట కార్పోరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, భూమాగౌడ్, సరిల్ల ప్రసాద్ నాయకులు ఎండి తాజ్,ఆర్ష మల్లేశం,కాశేట్టి శ్రీనివాస్,మెండి చంద్రశేఖర్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిగారి తిరుపతి,కుర్ర పోచయ్య,దన్న సింగ్,జక్కుల మల్లేశం ఉన్నారు.
13 (4017౧1 గ! గీ 11/1/1/1/1/. 1912౧02౧౭౦౭౦|181౧61/%౩. 0౦౧) కరీంనగర్ గురువారం 9 జనవరి 2025 నో పైరవీస్ కరీంనగర్ ఎంపీ పరిధిలో బీజేపీ మండలాధ్యక్షుల నియమాకానికి త్రిసభ్య కమిటీ తెలంగాణ క్యాపిటల్ న్యూస్, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ మండలాధ్యక్షుల నియామకం విషయేంలో పెద్ద ఎత్తున ప్రోటీ నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్కో మండలానికి పదుల సంఖ్యలో మండలాధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పలువురు నేతలు తమకే ఇవ్వాలంటూ కార్యకర్తలతో కలిసి వచ్చి పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నాయకత్వానికి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముగ్గురు సీనియర్ నేతలతో క్రిసభ్య కమిటీని నియమించారు. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా మండలాధ్యక్షుల నియమాక ప్రక్రియను చేపట్టాలని త్రిసభ్య కమిటీకి సూచించారు. ఈ కమిటీలో బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమాల ఆంజనేయులు, సీనియర్ నేత కనృబోయిన ఓదెలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలతోపాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం పర్యటించి మండలాధ్యక్షుల పేర్లను ఖరారు చేయనున్నారు. బీజేపీ నియామవళి ప్రకారం... కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 50 మండలాలున్నాయి. ప్రతి మండలానికి పార్టీ అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఒకటి, రెండ్రోజుల్లో మండలాధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే మండలాధ్యక్షుల పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి దిష్టి బొమ్మ దహనం ౦ చా చా కాగా తెలంగాణ క్యాపిటల్ న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మీద బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధురి వ్యాఖ్యల పట్ల యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ పెసిడెంట్ గుర్రం వాసు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా గుర్రం వాసు మాట్లాడుతూ ఒక మహిళ నాయకురాలైన ప్రియాంక గాంధీ మీద రమేష్ బిదురు వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించి వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే వాళ్ళ అధిష్టాన వ్యాఖ్యల లాగే పరిగణిస్తామని అన్నారు. నిన్న యువజన కాంగ్రెస్ నాయకులపై బి జె వై ఏం గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ప్రియాంక గాండదీకి క్షమాపణలు చెప్పేవరకు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తల్లపెళ్లి (శ్రీకాంత్, బ విష్ణు, ఉపాధ్యక్షులు ఫహాద్, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిలేష్, మనకొండూరు ఉపాధ్యక్షులు సిద్దార్థ్, తొర్తి అరవింద్, కరీంనగర్ మండల అధ్యక్షులు గట్టు ప్రశాంత్, ఉపాధ్యక్షులు బుర్ర రాహుల్ నాయకులు ఆశిష్ పురుషోత్తం, గాలి అనిల్, సచిన్ పాల్గొన్నారు. జానపద కళలను ప్రోత్సహించాలి కా నన “1 కరీల్శనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాదమీ 41వ వార్షికోత్సవ వేడుకలు, జ కలెక్టర్ పమేలా స సత్పతి తెలంగాణ క్యాపిటల్ న్యూస్, కరీంనగర్: జానపద కళలను ప్రోత్సహించాలని, అందుకు భవిష్యత్తు తరాలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతిలో బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమేలా సతృ్పతి మాట్లాడుతూ యేండ్ల తరబడి కళాకారులుగా ఉన్నవారు తమకున్న అపార అనుభవంతో భవిష్యత్తు తరాలకు కళను నేర్పించాలని అన్నారు. గక కళా రంగంలో భవిష్యత్తు శ్రరాలను తయారు చేయాలన్నారు. ఇందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ప్రజలు కళలను ఆదరించాలని, జానపదాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జానపద కళలను వీక్షించేలా చూడాలని సూచించారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ జానపదం జీవించి ఉండాలంటే కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. మిద్దె రాములు వంటి కళాకారులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రాముఖ్యం ఉన్న కళలను పప్రోత్సహించాలన్నారు. కళాకారులు కళాభిమానంతో తమ సర్వస్వాన్ని ధారపోస్తారని తెలిపారు. కూడా చైర్మన్ దై క టాయి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రేదీ 08-01-2025 ఉదయం 1 మ. సి నినక నం. ద. అలయం ప్రజలను చైతన్యపరిచేది కళాకారులేనని అన్నారు. కళాకారులకు పింఛన్లు ఇందిరమ్మ ఇళ్లలో ప్రాము ఖ్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం జానపద వృత్తిలో రాణించిన వారికి కళాజ్యోతి జీవిత సౌఫ ల్య పురస్కారం, యువ పురస్కారాలు, బాల పుర స్మారాలు ప్రదానం చేశారు. పలు ప్రాంతాల నుం డి హాజరైన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. తెలంగాణ నాటక సమాఖ్య అధ్యక్షులు సదానందం, తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సమాఖ్య అధ్యక్షులు కృపాదానం, తాడూరి కరుణాకర్, వంగ సురేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లలిత కళ ఆడిటోరియంలో టీఎస్టీవోల సమావేశం = టీఎన్టీవోల కేంద్ర సంఘం అధ్యక్షులు, జేఏసీ రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్ = 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో టీఎన్జీవో = కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ క్యాపిటల్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్ లోలలిత కళాతోరణం లో జరిగిన టీఎస్టీవోల కేంద్ర సంఘం అధ్యక్షులు ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని సారధ్యంలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం , £20£5 డెయిరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా టీఎస్టీవోల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం ఉద్యోగులను ఉర్రూతలూ గించింది. ఉద్యోగుల కేకలు చప్పట్లు మరియు హర్షద్వనాల మధ్య ఉద్యోగులకు సంబంధించిన సాపు మమ । "స్య స్ట నికార్సయిన డిమాండ్లను చెప్పడంలో వారి మాటలు ఉద్యోగుల హృదయాన్ని కదిలించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనినైనా ఉద్యోగులు సక్రమంగా సవినయంగా చేస్తున్నారని అట్టి ఉద్యోగులను కడుపులో పెట్టుకొనే బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని అన్నారు. ప్రసంగం ఉద్వేగపూరితమైన మాటలతో ప్రతి ఉద్యోగి హృదయం కదిలించి వారి కష్టాలను కన్నీళ్లను కండ్ల ముందు ఉంచడంలో వారు సఫలీకృతులయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను చిత్తశుద్ధితో పని | చేస్తామని హామీ ఇచ్చారు. స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లో కరీంనగర్ జిల్లా నుండి _ సుమారుగా 150 మంది నాయకులు ,ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టివో జిల్లా కార్యదర్శి సైన్యం లక్ష్మణరావు ,అసోసియేట్ అధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్, నాగుల నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, హరికృష్ణ టౌన్ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్, రూరల్ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి నాగరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకర్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, సునీత, సబితా, శైలజ, విజయలక్ష్మి, మేరి, లలితా, కామ, సతీష్, గిరిధర్ రావు, అజయ్, నారాయణ పాల్గొన్నారు. దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే తెలంగాణ క్యాపిటల్ న్యూస్, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అలింకో వారి సౌజన్యంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎంపికైన 198 మంది దివ్యాంగులకు రూ. 27.50 లక్షల విలువ గల టై సైకిళ్లను, బ్యాటరీ సైకిళ్లను, చేతి కర్రలు, వినికిడి పరికరాలను మరియు ఇతరత్రా సహాయ ఉపకరణాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరియు సంక్షేమ శాఖ వారితో కలిసి పంపిణీ చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శీ. చింతకుంట విజయరమణ రావు గారు.అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు ప్రశంస పత్రాలతో పాటు బహుమతులను కలెక్టర్ గారితో కలిసి గౌరవ ఎమ్మెల్యే విజయ రమణరావు గారు అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు.. పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులందరి సహాయసహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు వెన్నంటే ఉంటుందని పెద్దపల్లి నియోజకవర్గంలో వరుసగా దివ్యాంగులకు అవసరమైన శిబిరాలను ఏర్పాటు చేసి వారందరికీ అనుగుణమైన పరికరాలను అందిస్తామని అలాగే అవసరమైతే దాతల సహకారం తీసుకొని అర్హులైన వారందరికీ థి, న్ క సహాయ ఉపకరణాలను శ 1 అందిస్తామని తెలిపారు. క్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని అందరూ ప్రభుత్వ దవాఖానకు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ప్రాంత ప్రజల (+ సౌకర్యార్థం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు నవీకరించడానికి ప్రభుత్వం నుండి రూ. 51 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక హంగులతో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు వేను గోపాల్ , శాఖ పరమైన అధికారులు, (ప్రభుత్వ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మరియు పాల్గొన్నారు.