No ads uploaded for today.
ఆ ౬ త్రి 8709859508 త్రె జ / (క ( ఎగ“ మా“ మవ ౬౬౬౬౬౬ త ఇటీ ర 1/1/1/1/1/1/ 161౮01) /01౧1౮౭)/60206/00౧౧ (శిరి (6110%4)/0 జాతీయ ౯||. 17౯1౬/176/2025/06142406/1315 ౨ దినీ ప్రతిక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పటికైనా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్లు దాఖలు పిటిషన్ల పై గత సోమవారం విచారణ జరిపిన హైకోర్టు బుధవారానికి రిజర్వ్ బట. బుధవారం తీర్పు వెలువరిస్తూ మూడు నెలల్లోగా | పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ పాట్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు రేవంత్‌రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్ధమైంది ఎమ్మెల్యే హరీష్ రావు | ఆ గ కేసీఆర్ దమ్మెంతా అనది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అని కవిత అన్నారు. మహిళలకు రూ. 2500, పెన్షన్ల మొత్తం పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై అసెంబ్లీలోనే సమస్య అన్ని దేశాల్లో ఉంది మొదట్లో బిజినెస్ పీపుల్‌తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదు నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ కు అనుమతి ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడింది | | ఫిక్కీ 100 ఏళ్లకుపైగా ఉన్న సంస్త హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ... రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ సీఎం చంద్రబాబు మొదట్లో బిజినెస్ పీపుల్‌తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్లొదని.. అలా వెళ్లడం వల్ల ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుందని వారు సూచించే వారని ఆయన పేర్కొన్నారు. అయినా అర్దన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష గ్ర క్ర రీపు మంత్రి ఉత్తమ్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు ళో '" స్టేట్ మరియు జిల్లా బ్యూరోలు '" జిల్లా ఇంచార్జ్‌లు " నియోజక వర్గ రిపోర్టర్లు ' మండల రిపోర్టర్లు కావలెను చట్టపరంగా బంకచర్లను అడ్డుకుంటాం కై 1 | | సృ 1) 1౬|| (1-1, ౧) |7|₹( శని మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం నగరంలో శానిటేషన్ | విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వానాకాలంలో (డైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 555555 తి ౪
11141610 1/01111౧6'15.00111 గ గ౦:1౩-090116198 | ౪9౪౭౦౪ 261190)/01) 1౧6/౩ జాతీయ దినీ ప్రతిక అనుక్షణం గురువారం 26-06-2025 సెప్టెంబర్ 30 లోప్తు పంచాయతీ అన్చికలు నిర్వహించాలి మొదటి పేజీ తరువాయి... హైదరాబాద్: రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ టీ మాధవీ దేవి తీర్చును వెలువరించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పటికైనా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తీర్చును బుధవారానికి రిజర్వ్ చేసింది. బుధవారం తీర్పు వెలువరిస్తూ మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరిపై సీరియస్‌గా స్పందించింది. పంచాయతీల గడువు 2024 జనవరి 31 నాటికే ముగిసినా ఇప్పటివరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడంలేదని ప్రశ్నించింది. కాగా, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ 248ఇ, ఆర్టికల్ 248కె లకు విరుద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణకు తమకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు తమకు అదనంగా మరో 60 రోజుల సమయం ఇవ్వాలని కోర్టుకు విన్నవించింది. అయితే పంచాయతీ ఎన్నికల గడువు ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవీ దేవి నిలదేశారు. ఆ సమస్య అన్ని దేశాల్లో ఉంది మొదటి "పేజీ తరువాయి.. తాను పలుమార్లు దావోస్‌కు వెళ్లానని.. పారిశ్రామికవేత్తతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని చెప్పారు. బుధవారం విజయవాడ నగరంలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ కు అనుమతి ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడిందన్నారు. గత ప్రధాని పీవీ నరసింహారావు కంపల్నన్ వల్ల అలా చేశారని చెబుతున్నప్పటికీ... దీని వల్ల దేశానికి మేలు జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం క్వాంటమ్ కంహ్యూటర్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫిక్కీ 100 ఏళ్లకుపైగా ఉన్న సంస్థ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ ట్రౌన్ ఫీల్డ్ సిటీ అని... రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని అభివర్ణించారు. రాజధాని అమరావతి అద్భుత నగరంగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.పాలనలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లో అందిస్తున్నామని వివరించారు. మూడు దశాబ్దాలుగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీకి మైక్రోసాఫ్ట్ సహా పలు పెద్ద కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో యువత సమస్య ఉందన్నారు. ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు (ట్రెండింగ్‌లో ఉన్న అంశాలని ఆయన సోదాహరణగా వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు కాంపిటేటివ్ ఎకానమీలో మనం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు వివరించారు.అంతకు ముందు ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు ఫిక్కీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. అమలు చేస్తున్న పాలసీలు ఇండస్ర్టీ (ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ప్రశంసించారు. ఎంఎస్ఎంఈ ల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా వారు అభినందించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉ ౦టుందని ప్రభుత్వానికి ఫిక్కీ జాతీయ కార్యవర్గం హామీ ఇచ్చింది. రాబోయే 3 రోజులు వర్షాలు! రాబోయే £24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు కాస్త మందగించడంతోపాటు గాలిలో తేమ తగ్గడం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. ఫలితంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. నైరుతి రుతుపవనాలు బుధవారం నుంచి చురుగ్గా మారాయని, ఫలితంగా రాబోయే 8 రోజులు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్, ములుగు, వరంగల్, భద్రాది-కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు. అత్యధికంగా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో 6.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. ఛాలెంజ్‌ని స్వీకరిస్తా మొదటి పేజీ తరువాయి... సిద్దిపేట: బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందని చెప్పారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కావాలని ప్రజలు అంటున్నారని తెలిపారు. మళ్లీ పదేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా రేవంత్‌రెడ్డి చేశారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నిర్వహించడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ బీఆర్ఎస్లో చేరారు. ప్రశాంత్ పాటిల్‌కి హరీష్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్‌రావు వెంట ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ (శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. అబద్ధాల్లో సీఎం రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు పోదామని అంటున్నారని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని.. తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రతి సవాల్ విసిరారు. ఏ టీవీలో కూర్చుందామో, ఎక్కడ మాట్లాడుదామో చెప్పు తాను రెడీ... రేవంత్‌రెడ్డి వస్తారో, మహేష్ కుమార్ గౌడ్ వస్తారో చెప్పాలని ప్రతి సవాల్ చేశారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్‌రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మళ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఐదేళ్లు పూర్తిగా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అందరం కలసి ఐక్యతతో ముందుకు పోతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధ్యమని హరీష్‌రావు పేర్కొన్నారు. చట్టపరంగా బంకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్ మొదటి పేజీ తరువాయి... హైదరాబాద్: జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బంకచర్లతో సహా పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ సుదీర్ధంగా చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చట్టపరంగా బంకచర్లను అడ్డుకుంటామని అన్నారు. ఈ నెల 80వ తేదీన ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ఎన్టీఎస్ఏ కన్సల్టెంట్‌గా వ్యహరిస్తోందని చెప్పారు. సత్వరమే నాగార్జునసాగర్‌లో పూడిక తీతకు ఆదేశాలు ఇచ్చారు. నీటిపారుదల శాఖాలో పదోన్నతులు, బదిలీలకు (గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ పనులు పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులని కేటాయించామని అన్నారు. టన్నేల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన టన్నెల్ నిపుణులు కల్చల్ పరిక్షిత్ మొహారా జులైలో చేరారని తెలిపారు. నీటిపారుదల శాఖా సలహదారుడిగా జనరల్ హార్బ్భల్ సింగ్‌కు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా జనరల్ హార్బల్ సింగ్ పనిచేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జోక్యం చేసుకోండి.. మొదటి పేజీ తరువాయి... న్యూఢిల్లీ, జూన్ £5: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి (శ్రీధర్ బాబు బిజీబిజీగా ఉన్నారు. బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామితో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుమారస్వామిని మంత్రి కోరారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేకం మూతపడ్డాయని.. కొన్ని ఉత్పత్తులను నిలిపివేశాయని.. ఆ భూములన్నీ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేంద్ర రంగ సంస్థలు తమ భూములను వాణిజ్య పరంగా వినియోగానికి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి (ప్రత్యామ్నాయ (ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని తెలిపారు. సరైన పరిహారం లేకుండానే భూములను టైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ర్టానికి నష్టమే తప్ప ప్రయోజనం లేదని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. భూముల విషయంలో రాష్ర్టాలకు మేలు కలిగేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రమంత్రి కుమారస్వామికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటి పేజీ తరువాయి... చర్చిద్దామన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైంది. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్... అసెంబ్లీ పెడుదాంళౌ% ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దామన్నారు కవిత. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు అని కవిత పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు రాశారు. అబిడ్స్ జీపీవోలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి కార్యకర్తలు పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ. £2 వేల పెన్షన్‌ను, రూ. 4 వేలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించింది. వికలాంగుల పెన్షన్‌ను రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంచకుండా కాంగ్రెస్ మోసం చేసింది. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీ ఏమైంది..? గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించాము. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరామని కవిత పేర్కొన్నారు. ఇరాన్లో అధికార మార్పిడిపై మరోసారి కీలక ఇరాన్లో అధికార మార్పిడి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి క్రీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. ఇరాన్లో పాలన మార్పు తాము కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, గత వారం “ఇరాన్లో అధికార మార్పిడి ఎందుకు జరగకూడదు..?” అంటూ (ట్రంప్ ట్రూత్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పోస్ట్‌కు విరుద్ధంగా అధికార మార్పిడి కోరుకోవట్లేదు అని అనడం ఆసక్తికరంగా మారింది. నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు బయల్దేరిన (ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు (ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమా...?” అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. “ఇరాన్లో నాయకత్వ మార్పును కోరుకోవడం లేదు. పాలన మార్పు గందరగోళానికి దారి తీస్తుంది. అన్ని సమస్యలూ త్వరలోనే తొలగిపోతాయి” అంటూ (ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అరన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష మొదటి పేజీ తరువాయి... సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. బెటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సీం సూచించారు. తాగునీటి సరఫరా, (టైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని.. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే £25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి (ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన (ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. | తితి' ' ్రి
గురువారం 26-06-2025 సంగారెడ్డిలో టీడీపీ పిచేమూడ్ అసంపూర్ణంగా ఉన్న కమిటీలు - కార్యకర్తల్లో అయోమయం తెలుగు జ్యోతి న్యూస్, సంగారెడ్డి జూన్ 25: తెలుగుదేశం పార్టీ సంగారెడ్డి జిల్లాలో క్రమంగా నిష్కియంగా మారిపోతున్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మండల, (గ్రామ స్థాయి కమిటీలను అభివృద్ధి చేసినప్పటికీ, సంగారెడ్డి డివిజన్లో మాత్రం ఇప్పటివరకు టీడీపీ కమిటీలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలను సిద్ధం చేయకుండా పోటీలో దించడమేంటని కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ తమ (శ్రేణులను ఉత్తేజపరుస్తుండగా, టీడీపీ మాత్రం ఇంకా ప్రత్యక్షంగా కార్యకలాపాలు 'ప్రారంభించకపోవడం గమనార్హం. ఎంపీటీసీ, జడ్పిటీసీ, సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు క్యాడర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయి నుండి ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. బనకచర్ల అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తుండగా, తెలంగాణ టీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్ కూడా ఇవ్వకపోవడం ఆ పార్టీ స్థితిని సూచిస్తోంది. తక్షణమే కమిటీలను పూర్తి చేసి, అధ్యక్షులను నియమించి పార్టీకి కొత్త ఉత్సాహం నూరాలని కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులు కోరుతున్నారు. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కార్యకర్తలకు కొత్త జోష్ లభించవచ్చని భావిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రామకృష్ణ రెడ్డి తెలుగుజ్యోతి న్యూస్,సదాశివపేట జూన్ £ర5: సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ రెడ్డి “త్తమ ఉపాధ్యాయుడు”గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. విద్యారంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా వరల్డ్ ఛారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఆయనకు శిల్పం, సర్టిఫికెట్ ను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, (గ్రామస్థులు ఆయనను అభినందించారు.రామకృష్ణ రెడ్డి పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారని, విద్యార్థులకు నైతిక విలువలు బోధించడంలో ఆయనదైన శైలిలో ముందుండతారని సహచర ఉ పాధ్యాయులు (ప్రశంసించారు. హపీజ్ పెట్ లో ఉరి వేసుకుని తెలుగుజ్యోతి న్యూస్, శేరిలింగంపల్లి జూన్ £5: శేరిలింగంపల్లి నియోజక వర్ణం ఆఫీస్ పెట్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉ ౦టున్న అనిల్ అమిత్ చౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి మంగళవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల అనిల్ కు నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో వివాహం నిశ్చయించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత సంతతి వ్యక్తి న్యూయార్క్, జూన్ £5: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమదాని విజయం సాధించారు. ఆయన మాజీ గవర్బర్ ఆండ్రూ క్యుమోపై గెలుపొందారు. (పైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారీటీ రాలేదు. దీంతో ర్యాంక్ చాయిస్ట్ కౌంట్ ద్వారా జోప్రాన్ ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 88 ఏండ్ల జోహ్రాన్ ఎన్నికైతే తొలి ముస్లిం, భారత సంతతి మేయర్‌గా రికార్డులకెక్కుతారు. కాగా, మమదాని ప్రముఖ ఇండో అమెరికన్ చిత్ర దర్శకురాలు మీరానాయర్ కుమారుడు. సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న క్కుమో దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. జనరల్ న్యూస్ ఆర్ ఎస్ బడి బాట... తెలుగుజ్యోతి న్యూస్, శేరిలింగంపల్లి జూన్ 25: హపీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ (ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యల పై బి ఆర్ ఎస్ పాట్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ యశ్వంత్ కుమార్, రంగారెడ్డి జిల్లా కో బి ఆర్ ఎస్ వి కో ఆర్డినేటర్ ఎ దుర్దా ప్రసాద్, జె కిరణ్, వై. రాజు శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ వి ఇంచాడ్జీ వై రాజు స్థానిక బిఆర్ ఎస్ పార్టీ నాయకులు హఫీజ్ పేట్ డివిజన్ బి ఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి బి.సి సెల్ అధ్యక్షులు ముద్దంగుల మల్లేష్ ల ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం ను నిర్వహించారు పాఠశాల లలో ఉన్నటువంటి సమస్యలను, విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వై. శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలోకి వరద నీరు రాకుండా ప్రధాన గేట్ వద్ద డైనేజ్ మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని వారికి ముఖ్యంగా వాలా హరీష్ రావు, ముద్దంగుల మల్లేష్ లకు తెలియజేశారు. మెయిన్ గేట్ నుండి లోపలి వరకు ఒక ర్యాంపు ను తన స్వంత ఖర్చులతో నిర్మిస్తానని వాలా హరీష్ రావు స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు. స్కూల్ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని వి ఆర్ ఎస్ వి విభాగం తో పాటు వాలా హరీష్ రావు, ముద్దంగుల మల్లేష్ లు ఈ సందర్భంగా తెలిపారు. రాజారాం యాదవ్ భేరి రామ్ చందర్ యాదవ్ తెలుగుజ్యోతి న్యూస్, శేరిలింగంపల్లి జూన్ £5: తెలంగాణ ఉద్యమ నాయకుడు బిసి జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మగౌరవ సభ మరియు ఇందిరాపార్క్ వద్ద ధర్నా గురించి సోమాజిగూడ (పైస్ క్షబ్ లో యాదవుల ఆత్మ గౌరవ సభ పోస్టర్ విడుదల పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మహాసభ (ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ తో పాటు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని ప్రసంగించారు. వీసీ జన సభ అధ్యక్షులు రాజారామ్ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో అందరినీ స్వాగతం పలుకుతూ యాదవ ఆత్మగౌరవ సభలో సుధీర్గంగా ప్రసంగించడం జరిగింది. బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎకరు పెడుతూ మునూరు కాపు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరడం జరిగింది అన్ని విధాల బీసీలకు అన్యాయం జరిగిందని సగం పదవులు బీసీలకు ఉండాల్సిన ప్లేస్ లో అగ్రవర్ణాలే ఎక్కువ మంది ఉండడం సూచనీయం యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవుల జనం జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ ఎమ్మెల్సీ పదవులను మరియు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేప్పుడు 20 పదవులు ఇవ్వాలని కోరడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో గొర్రెల మేకల పంపిణీ కార్యక్రమాన్ని రసాభాస కాకుండా వెంటనే ప్రారంభించి యాదవులకు గొర్రెల పంపిణీ చేయాలని యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్లో కేటాయించి న్యాయం చేయాలని కోరడం జరిగింది స్థానిక సంస్థల ఎన్బికల్లోను అదేవిధంగా మరియు అన్ని రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని రాజారాం యాదవ్ కోరడం జరిగింది. బీసీలకు న్యాయం జరిగే వరకూ యాదవులను మున్పూరు కాపు వాళ్లను మరియు ఎంబిసి, బీసీ కులాల ను అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని ఈనెల 80వ తేదీన ఇందిరాపార్క్ వద్ద రమేష్ యాదవ్ మేకల రాముల యాదవ్ గోవర్ధన్ యాదవ్ మేకల కృష్ణ యాదవ్ మరియు బిసి ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 38 జిల్లాల నుండి వీసీలను ముఖ్యంగా యాదవులను మున్నూరు కాపులను సమీకరించి పదివేల మందితో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పొద్దున 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్మా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది బీసీలకు బిసి కుల సంఘాలకు పిలుపునివ్వడం మా ఇఇ: 1౯ ౯ ౯ | ( 111416 | ౮1/01111)6'11/5.0011) గ ౧౦.1౩:=09 0116198 ౦౪ ైం1090)/0111౧61౪%౩ జ శ బి గ యగ | వ ్మల్యు మ. క్ట (| జరిగింది. జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారు ప్రసంగిస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నామినేటెడ్ పోస్టులు యాదవులకు ఇవ్వాలని గొర్రెల పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలని యాదవ్ కార్పొరేషన్ కు 10000 కోట్లు కేటాయించాలని 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం జరిగింది జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు జరిగిన అన్యాయం బీసీలకు జరిగిన అన్యాయం తెలియజేస్తూ మంత్రివర్గంలో యాదవులకు మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం ఇవ్వని పక్షంలో గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీలకు, యాదవులకు అన్యాయం చేస్తే సహించబోమని చెప్పడం జరిగింది. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీలకు జరిగిన అన్యాయం గత 70 సంవత్సరాల నుంచి తెల్చడం జరిగింది 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని కోరడం జరిగింది. విద్యా ఉద్యోగం ఉపాధి అన్నింట 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది యాదవులు లేని మంత్రివర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఏర్పడలేదు ఈసారి మంత్రివర్గంలో యాదవులు లేని లోటు మీకు తెలియడం లేదా ఒకవేళ మీరు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా నామినేటెడ్ పోస్టులు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే యాదవులు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించడం జరిగింది అంజన్ కుమార్ యాదవ్ లాంటి యాదవ నాయకులు పార్టీలు మారకుండా కాంగైెస్కు పే చేస్తే గుర్తింపు లేదా యాదవులందరూ ముఖ్యంగా బీసీలందరూ ఓటు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ బీసీలకు ముఖ్యంగా యాదవులకు మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే మా సత్తా ఏమిటో స్థానిక ఎన్నికల్లో చూపెడతామని రామచంద్ర యాదవ్ హెచ్చరిక చేయడం జరిగింది 80 జూన్ ఈనెల ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం సఫలం చేయుటకు బీసీ లందరూ ముఖ్యంగా జేఏసీ, ఎస్సీ ఎస్టీ వీసీ మైనార్టీ అందరు పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ధర్నాలో పాల్గొందామని మరియు ముఖ్యంగా యాదవ సమాజం అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సహించక 838 జిల్లాల నుండి పాల్గొని న్యాయం జరిగే వరకూ పోరాటం చేద్దామని ఈ ఉద్యమంలో యాదవులందరూ పాల్గొని సహాయ సహకారాలతో ముందుకు రావాలని న్యాయం జరిగే వరకు ఉద్యమం చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. జనసభ అధ్యక్షులు రాజారామ్ యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు జాతీయ (ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మద్దతుగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ (శ్రీనివాస్ యాదవ్ మధు యాదవ్ శంకర్ యాదవ్ శివ యాదవ్ హరి శంకర్ యాదవ్ పెద్దలు అభిమానులు కార్యకర్తలు యాదవ జేఏసీ యాదవ సంఘాల నాయకులు మరియు బీసీ సంఘాలు పాల్గొని పత్రికా విలేకరుల సమావేశం జూన్ 80న జరిగే ధర్నా పోస్టర్ల ఆవిష్కరణ విజయవంతం చేయడం జరిగింది. అభివృద్ది పనులపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కలిసిన శ్రీరంగాపురం కాలనీవాసులు తెలుగుజ్యోతి న్యూస్, శేరిలింగంపల్లి జూన్ £5: మియాపూర్ డివిజన్ వరిధిలోని శ్రీరంగపురం కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి (శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ (శ్రీకాంత్ సానుకూలంగా స్పందించడం జరిగినది.ఈ సందర్భంగా కార్పొరేటర్ (శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు, (శ్రీరంగాపురం కాలనీలో దశలవారిగా అన్ని పనులు పూర్తిచేసి కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు, మియాపూర్ డివిజన్ ప్రజలకు అన్చివేళల్లో అందుబాటు లో ఉ ౦డడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో (శీరంగాపురం కాలనీవాసులు కేశవరావు, సుబ్బారావు, రామకృష్ణ, ప్రసాద్, గంగరాజు, మూర్తిరాజు, రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
111416 | ౮1/011116'11/5.00॥11) గా గ౦.13-09 0116198 9౪0౦౪ లుగ స్మ దిన ప్రతిక జనరల్ న్యూస్ గురువారం 26-06-2025 మహిళలతోనే ప్రగతి సాధ్యం... ఎమర్జెన్సీ డే సందర్భంగా వ్యాసరచన పోటీలు... ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ “ రామకృష్ణ నాయుడు” బూర్జ మహిళలతోనే ప్రగతి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు అన్నారు. బుధవారం బూర్జ వెలుగు కార్యాలయంలో మహిళా మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కూరగాయల విత్తనాలు రాయితీపై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమం తి చంద్రబాబు నాయుడు మహిళలకు అన్ని రంగాలలోనూ ముందంజలో ఉంచడానికి అనేకమైన పథకాలు అందించి ఆదుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు మహిళలకు అందించడానికి సిద్ధం చేశారన్నారు. చీకటిలో ఉన్న కుటుంబాలను వెలుగులోకి క్రీస్తుకురావాలంటే అది ఒక్క మహిళల కే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏ.పి.ఎం బాబూరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందుమతి, ఎల్ సి గంగు రామచంద్ర రావు స్త్రీనిధి మేనేజర్ ఉ దయకిరణ్ ఏపీ పేట సర్పంచ్ కొరికాన వెంకట శివ సాయి సీతారామ రాజు, సీసీలు, వివో ఏలు సిబ్బంది పాల్గొన్నారు. రాయదుర్గం ఓయోలో బ్యూటీషియన్ అనుమానస్పద మృతి బ్యూటీషియన్ గా పనిచేస్తున్న అనూష (26) అనే యువతి పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈనెల 22న స్పేహితులు వద్దకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో రాయదుర్గం పరిధి గుల్చన్ కాలనీలో ని ఓయో లాడ్జిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం కేటాయించిన పనిదినాల్లో 70 శాతం టార్గెట్ చేరుకున్న తెలంగాణ. ఈ ఏడాది ఇప్పటివరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28. 48 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించిన ప్రభుత్వం. రోజూవారీ వేతనం రూ.807 పొందేలా ప్రభుత్వం చర్యలు. పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరతామన్న మంత్రి సీతక్క మంగళవారం రోజుఎమర్జెన్సీ డే సందర్బంగా మాదాపూర్ గ్రీన్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ లో విద్యార్థులకు ఎమర్జెన్సీ డే వ్యాస రచన పోటీలు 8,9,10 తరగతుల విద్యార్థులకు నిర్వహించి,గెలిచిన విద్యార్థులకు మాదాపూర్ బీజేపీ తరపున శివ యాదవ్, మరియు ఆనంద్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు గా హాజరైన మాదాపూర్ డివిజన్ బిజెపి కంటబెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ , డివిజన్ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి చేతులు మీదుగా విద్యార్థులకు బహుమతి (ప్రదానం చేయడం జరిగింది. అనంతరం రాధకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.... దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగి భారత దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన మరియు దేశ ప్రజల గొంతునొక్కెవిధంగా, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, హక్కులను కాలరాస్తూ తన నియంత పూరిత అధికార ధోరణి తో దేశ చరిత్ర లో జూన్£25, 1975 న ఎమర్జెన్సీ పేరుతో ఒక చీకటి అధ్యాయానికి (శ్రీకారం చుట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ అని చెప్తూ, ఆ అసమర్థ స్వార్థ పూరిత నిర్ణయం మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని,ఆ సమయంలో ఎంతో మంది ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు చేపట్టారని వారందరిని కూడా అక్రమ అరెస్టులు ద్వారా ఇబ్బందులకు గురించేసి మరి కొంతమంది ప్రాణాలను కూడా బలి తీసుకుని,తన పదవి ని కాపాడుకోటానికి అలివి గాని దారుణలకు ఒడిగాట్టిందని తెలియచేసారు,దేశ చరిత్రలో ఇంతటి విషాదాన్ని ప్రజల జీవితాల్లో అంధకారాన్ని మిగిల్చిన జూన్ £2ర్ ని మనం అందరం భాద్యత గల భారత పౌరులు గా రాజ్యాంగ అవమానాన్ని నిరసిస్తూ “సంవిధాన్ హత్యా దివస్”గా గుర్తు పెట్టుకోవాలని భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ పాలకుల అసమర్థత తెలియచేయాలని తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమం పవన్ గరికపాటి, సెక్రటరీ (శ్రీగిరి సత్యనారాయణ, బాలు నాయక్, నరేష్ రెడ్డి,శీను నాయక్, రాము, నవీన్,లింగస్వామి, వంశీ రాజవర్ధన్ రెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారుఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు, విద్యాలయ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిజయం౦త౦ం? విశ్వకర, యొంత యత విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యువయాత్ర పేరుతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ,శీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం దగ్గర నుండి (శ్రీశైలం ఆలయం వరకు జరిగిన ర్యాలీ విజయవంతంగా జరిగిందనీ విశ్వకర్మ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జాతీయ వీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, హైదరాబాద్ కైమ్ (బ్రాంచ్ ఏసిపి కే ఎమ్ కిరణ్ కుమార్, అఖిలభారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌలె జగన్చాధం, శంకరాచారి, కార్పొరేటర్ రవి చారి, గణేష్ చారి, సొంకోజు కృష్ణ చారి, ముతోజు మధుచారి ఇతర విశ్వకర్మ సంఘాల నాయకులు, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ విశ్వకర్మ యువ యాత్ర బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగిందని, హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఉన్న ప్రముఖ విశ్వకర్మ ఆలయాలను దర్శించుకుంటూ మరియు విశ్వకర్మ బంధువులను కలుస్తూ ర్యాలీ సాగిందని, విశ్వకర్మ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం అవకాశాలు కల్పించాలని అన్నారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం అధ్యక్షులు కూరెళ్ళ శివరాం, ప్రధాన కార్యదర్శి సొల్లేటి ప్రభాకర్ చారి మరియు కార్య నిర్వహణ సభ్యులు వడ్ల కమలాకర్ చారి, ఆమంచ శివ ఆచారి, మునిగంటి త్రినాథ్ చారి, వంగోజు తేజా ఆచార్య, పోలోజు కార్తిక్ చారి, ఎంకోజు నరేష్ చారి, మారోజు నవీన్ చారి, ఆసం సాయికుమార్, లోకేష్ చారి లకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, నవీన్ చారి, హరి చారి, నరేష్ చారి, కార్తీక్ చారి, ప్రభాకర్ చారి, తేజ చారి, సదానందం చారి, మోనా చారి, లింగా చారి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విశ్వకర్మ సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోమొబైల్ దొంగల ముఠా అరెస్ట్... మియాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తీవ్రంగా (ప్రయత్నించి, ఆస్తి నేరాలకు పాల్పడే అలవాటు పడిన నేరస్థుల ఆటోమొబైల్ దొంగతనాల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 బైకులు, 206 సెంట్రింగ్ బాక్స్ లను రికవరీ చేసారు.10.06.20£5 రాత్రి 12:00 గంటల ప్రాంతంలో, పిటిషనర్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను మియాపూర్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలోని హౌస్ నెంబర్ 8-88, ఆర్టీసీ కాలనీలో అద్దెకు తీసుకుంటున్న ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే, పిటిషనర్ ఉదయం 00:30 గంట ల ప్రాంతంలో మళ్ళీ తనిఖీ చేసినప్పుడు, బైక్ పార్క్ చేసిన ప్రదేశం నుండి కనిపించలేదు. ఎవరో గుర్తు తౌలియని దొంగలు తన బైక్‌ను దొంగిలించి ఉండవచ్చని విటిషనర్ అనుమానిస్తున్నారు. కెపి హెచ్చి పిఎస్ యొక్క క్రెమ్ నంబర్ : 629/920£2£2 యునగుస్ 379 ఐ.పి. సి కింద అరెస్టు చేయబడిన నిందితుడు ఎ %శ్రీ% హైదరాబాద్, సైబరాబాద్ అధికార పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడే అలవాటు పడ్డాడు. నిందితుడు ఎ2ను గతంలో కైమ్ నంబర్: 20/2024 యు/ఏస్ఎన్ డి పి ఎస్ చట్టం కింద మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. వారు కొన్ని నెలలు రిమాండ్‌లో ఉన్నారు మరియు జైలు నుండి విడుదలయ్యారు. ఎ 1 నుండి ఎ 8 వరకు నిందితులు ప్రస్తుత కెసుల్లో దొంగతనం చేశారు. నిందితులు చెడు అలవాట్లకు అలవాటు పడటంతో, వారు ఒక ముఠాగా ఏర్పడి బైక్ దొంగతన నేరాలకు పాల్పడే తప్పుడు మార్చాన్ని ఎంచుకున్నారు. నిందితుడు ఎ 2 కుంభ వెంకటేశ్వర్లు అలియాస్ స్టువర్ట్ (ప్రాథమికంగా బాల్యం నుండి బైక్ మెకానిక్ మరియు అతను సైబరాబాద్ , హైదరాబాద్‌లలో బైక్‌లను దొంగిలించడంలో ఆ విధానాన్ని ఉపయోగించాడు మరియు బైక్ దొంగతన నేరాలకు పాల్పడే ముందు వారు మద్యం మరియు గంజాయి సేవించి 13 బైకులు 206 సెంట్రింగ్ సామ్యము దొంగతనం చేశారు, సైబరాబాద్‌లోని మాదాపూర్ జోన్‌కు చెందిన డాక్టర్ వినీత్, ఐపీఎస్, డీసీపీ, అదనపు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఏసీపీ చిహెచ్ వై (్రీనినాస్ కుమార్ టెస్ మీట్ నిర్వహించే ఈ కేసు వివరాలు మాడించారు, మియాపూర్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ మరియు సిబ్బంది కృషితోఈ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ౨౬౮౪౬|911౯0,౯)|| ౯) ౦1౧/౯) 8% : 06౧/౬ ౩౯1౯6 |గరి౧ /రీ౦డ/ , ౧౯౦౦ 8% 6౦1/7 ౦౯ 1|| 19 - 09 -0116198 6౮౦౧౯౧ 1౧౯౦౧ 0౦౧ 5౯౧/౮ గ 1 1%/11 ౯6౦ ౦౭౯౧౧! |౦॥ ౦౯ ౦11౯౧ 1౧/౬ 8౩1| ౯౩ 11 | గీ౦ | గీ ౦౧౧4౩ 10 1145 || ౯౧౧౯ , ౩౮౦1 ౯౦ 91] ౬౯౩ 0౧౦౮౪౧౦ అ౯౯౧|౦౦|౦గ౬౬/ ౮? 01 ౯ ౦౦౧ ౯౧||. 0౦0౧౯౩౩ *౪?౬౦| గ౦. 427,111 గ౦ 6-1-4 ,?౧౧గ౧914%] 1 గోగీంగిగ౧,1/| 1/0 ౮'౧,|1/౦౯౧౧9గ0 500049. గ ౦ : 700959506,9701222628, (8/౧ |! 10 : 191౮0౮/01౧|౧౮1౪౩140౧౧౭||.0౦౧౧